Many of the voices that came against him have come from Congress. All those whose have put their words against him have let themselves to shame.
Though Jagan is an owner of Sakshi, he shouldn't be held wrong for all those that have been broadcast.

The OODARPU YAATRA of Mr.Jagan was also made to stand at fault. This is extremely wrong. All of us have to remember that the Constitution of India, gives freedom to an individual to out to the public and interact with everyone.
Finally, its okay if we don't support someone but its really bad to see pointing fingers at someone who have have helped at least the lower castes and the BPL families.
JAI HIND!!! BHARAT MATA KI JAI!!!
గత పది రోజులగా శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో మాటలు ఎంతో మంది నూతి నుంచి జారినాయి. ఈ నూతి జారుడు వారికి ఎంతో సిగ్గు చేటు.
జగన్ సాక్షి సంస్థని నడిపిస్తున్నంత మాత్రాన అయిన కాంగ్రెస్ మనిషి అయినంత మాత్రాన ప్రభుతవానికి ప్రతికూలన్గ ప్రసారం చేస్తోంది అని అనటం ఎంతో దిగ్బ్రాంతిని కలిగించే వెషయం. ఈనాటి మీడియా వ్యవస్థ కేవలం వార్తలు ప్రసారం చేసే ఛానల్ గ కాకుండా ఒక సాధారణ మనిషి యొక్క గొంతు అయ్యింది.
సాక్షి టీవీ కుడా ఆ కోవకి చెందినదే. ఒక్కోసారి ప్రోభుత్వాన్ని ఎందకట్టే విధంగా వార్తలు వస్తే. అంత మాత్రాన జగన్ ని తప్పు పట్టటం ఎంతో దురద్రుస్థం
EmoticonEmoticon