Binameela Satyam - బినామీల సత్యం

అనగనగ  ఒక  ఊరిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఉండేవాడు. ఈయన చూడటానికి గాభిరంగా ఉన్న అది 'మీకా పోతు గాభిరం' అని అందరికి ఎరుక. ఏది ఎరోగని వాడి వలె ఉండేవాడు. ఊరి వాళ్ళు ఇతని ముద్దగా వచ్చే మాటలు విని ముద్దుగా సత్తి బాబు అని పిలిచేవారు. సతి బాబు అడుగుతున్న కొద్ది ముద్ద మాటలు తగ్గలేదు కానీ వాడి అలవాట్లు పని తీరు మారింది. ఒర్రి జనం ఎక్కువగ దానం ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చూసాడు. అది సార, మందు, అదే మద్యం. ఇంకా తన మిత్రులందరినీ ఒక చోటకి చేర్చి తన మనసున మాట చెప్పాడు -- 'మీ పేరు మీద నేను మద్యం దోకనాలు నడుపుతాను, మీకు కొంచం ఇస్తాను అని '. సరే అని అంగీకరించిన మిత్రులు సతి బాబు  మద్యం వ్యాపారం మొదలెట్టి అంచెలంచలుగా ఎదిగాడు. వ్యాపారం లాగానీ ఇతగాడి పేరు కుడా అన్ని ఊర్లు పాకింది. అందరు సతి బాబు ని 'బినామీల సతిబాబు' గ పిలవటం మొదలెట్టారు. ఈ విషయం ఆ చెవిన ఈ చెవిన పడి ఢిల్లీ వరకు పాకింది.

మహానేత రాజన్న అకాల మరణం తర్వాత ఆ మానవోత్తముడి జాడలను జనం గుదేల్లోంచి చుడిచేయ్యటానికి ప్రకులడుతున్న వంకర రాజ్యం ఇతగాడిని పిలిచింది. పిలిచిందీ తడవగా ఢిల్లీ వెళ్ళిన సతిబాబు ని ఆంధ్ర ప్రజలకు తన బినామీగా ఉండమని ఒక వ్యక్తి అడిగారు. 'నీను ఈ దేశ జనల గమ్యం ని నా రూం లో నుంచి శాసిస్తాను. అలాంటి నాకు నువ్వు బినామీగ ఉండటం నీ అదృష్టం' అని అన్నారు ఆ గొప్ప నాయకుడు. కాని మన సతిబాబు ససేమిరా అన్నాడు.   ఆ రాజుగారికి కోపం వచ్చింది. తర్వాత ఆశ్చర్యం వీసింది. అదేంటి ఎంతగాప్ప ఆఫర్ ఇస్తేయ్ వద్దు అన్నాడు అని. సంగతి ఏంటి చెప్పు సతిబాబు అని అడిగాడు ఢిల్లీ రాజుగారు.
నేనే నీకు ఒక ఆఫర్ ఇస్తా. నీకు నా మనిషి ఒకతన్ని మా రాజ్యానికి బినామీగా పెత్తుకుఎయ్ అవకాశం నేను ఇస్తున్న తీస్కో అన్నాడు. ఏమి తోచని రాజుగారు సరే అన్నాడు.

అయితే ఒక షరతు - 'నా మనిషి కీవళం నీకు బినామీ మాత్రమె'  కాని రాజ్యం మొత్తం నేను నడుపుకుంట అన్నాడు... రాజుగారికి వీడి దోగ్గా బుద్ధి అర్ధం అయ్యింది.. కానీ తను స్వయంగా రాజ్యం చాలిస్తే కష్టం అని గ్రహించిన రాజుగారు సతిబాబు చెప్పిన 'నారేడు కిరణ్' ని తన బినామీగ చేసాడు. అప్పటి నుంచి ఆ రాష్ట్రము ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు.

పెద్దలు చెప్పినట్టు - 'యధా రాజ! తధా ప్రజా!' అన్నటుగా... బినామీ రాజు గారి పుణ్యమా అని వర్షాలు లేవు, వాగులు అడుగంటి పోయినై. అటుచుసిన ఎండుతున్న చెట్లు , కాలుతున్న కొంపలు, బుదిదవ్తున్న పేదవాడి గుడిసెలు, ఆహుతి అవ్తున్న ఆస్తులు, ప్రజల ఆర్తనాదాలు. కాని పట్టించుకునే నాధుడు లేడు...కారణం అతను ద్ల్హి పెద్దల బినామీ రాజ్యానికి రాజు కాబట్టి.

Share this

Related Posts

Previous
Next Post »