కిరణ్ గారి పనికి రాని కలరింగ్

ఇదేదో అత్తా కోడళ్ళ వంటింటి వ్యవహారం లాగ ఉంది. మన రాష్ట్రం లోనే ఉత్పతి అయ్యే గ్యాస్ ని మనకే ఇవ్వాలి అని హైదరాబాద్ లో గగ్గోలు పెట్టితే   పట్టించుకోకుండా ఉన్న సెంటర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పొలోమని విమానం కట్టుకొని ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ని కలిసిన రెండో రోజు మన గ్యాస్ మనకే అని చెప్పాడు.

 ఈ మాత్రం దానికి మనం కట్టిన తక్ష్ సొమ్ములు వాడుకుని ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని ప్రజలకి  అనుమానం వస్తోంది. పండు ముసలి వాళ్ళు సైతం ఈ విషయం ఫోన్ చేసి అడిగితేయ్ అయ్యేది కదా? అని బోసి ముఖం పెట్టి మరి నవ్వుతున్నారు !!!

ఏదో ప్రజలను ఉద్ధరిస్తున్నాము అన్న కలోరింగ్ తప్ప ఏమి లేదు

Share this

Related Posts

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng